SSMB28 కి మహేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

తెలుగు హీరోల్లో గత దశాబ్ద కాలం నుండి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరో మహేష్ బాబు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్న మహేష్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ రెమ్యూనరేషన్ పై భారీ చర్చ జరుగుతుంది.

Read More: https://www.manacinema.com/telugu/2021/06/29/mahesh-babu-remuneration/

Image 1


この記事が気に入ったらサポートをしてみませんか?